Padaanjali ( రా మ)
Saturday, 20 May 2017
MALLELA
మల్లెల
మల్లెల వారి ఇంట మా మంచి పేరు గాంచి
వేంకటేశ్వరుడువై , శ్రీనివాసుడవై సదా మ్రోగి ,
చిలిపి కృష్ణుడులు , చిన్ని కృష్ణలు , ముద్దు కృష్ణలువై,
సదా యశస్సును గాంచి యశస్సులై , యశస్సుతో వర్ధిల్లే ......
Thursday, 4 May 2017
విద్య విద్య
విద్య విద్యయని వినయము చూపితివి
Assignments, Assignments అని ఎగబడితివి
పరీక్షలు కు మాత్రం , పంగనామము పెట్టితివి
ఫలితములు చూడా, ఫక్కున నవ్వు వచ్చే /తెచ్చే
చాలు చాలు ఇక లెమ్మని లేపే మనసు మనసు,
ముందు చూపుతో ముచ్చటగా నడవమని ముచ్చటించే .......
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)