ఆత్మీయ మిత్ర సమ్మేళనం/8.2.26.
అలనాడు అవతరించిన మన భీమవరం విద్యార్థి మిత్రబృందం,
ఈనాడు ఈ శుభసమయమున మరల వెలిసే ఇక్కడ,
మనసులు వికసించే మమతలు పరిమళ్లించే,
మనోహృదయములు సంతోషములతో ఉప్పొంగే ఉప్పొంగే సరస్సులా,
మరువలేని ఈ ఆప్యాయ ఆత్మీయ సమ్మేళనములు,
సదా వెలుగు వెలుగులతో విరజిల్లు ఈలోకమున...
శుభం శుభం శుభాకాంక్షలు.