Sunday, 8 February 2026

 ఆత్మీయ మిత్ర సమ్మేళనం/8.2.26.

  అలనాడు అవతరించిన మన భీమవరం విద్యార్థి మిత్రబృందం,     

ఈనాడు ఈ శుభసమయమున మరల వెలిసే ఇక్కడ,

మనసులు వికసించే  మమతలు పరిమళ్లించే,

మనోహృదయములు సంతోషములతో ఉప్పొంగే ఉప్పొంగే సరస్సులా,

మరువలేని ఈ ఆప్యాయ ఆత్మీయ సమ్మేళనములు,

సదా వెలుగు వెలుగులతో విరజిల్లు ఈలోకమున...  

                                         

            శుభం  శుభం   శుభాకాంక్షలు.

No comments:

Post a Comment