స్వార్ధము
స్వార్ధము వీడి నిస్వార్ధమును ఎరిగి
నిజమగు సేవ నిక్కచ్చిమై వెలుగు
నీ పాద సేవ నిరతము భక్తితో కొలవ
నిలుచు నిరతము సదా మదిలోన స్వచ్ఛముగా .....
ప్రకృతి పచ్చదనముతో సెలయేరు పారు ఉండి,
ఉండి అగ్రహారముగా ఖ్యాతి నొందే వేద శాస్త్రములతో,
క్రొత్త క్రొత్త శోభలుతో అలంకరించు కొనుచు ఈనాడు
మెరుపుగా మెరిసే అంద చందములతో చూడముచ్చటగా.....