Friday 10 July 2020

       వేద పారాయణ

నిత్య వేద పారాయణ, నిండైన పారాయణ
నిండైన మనసుకు, నిత్య సంతోషం ఇచ్చు
నెలవైన శ్రీ వేంకటేశ్వరుడు, నిండుగా ఆశ్వీర్వదించి
సర్వదా ఈ ప్రాణిని రక్షించు గాక....

Sunday 5 April 2020

                                                          వాగ్ధాటి
 అలనాడు వాగ్ధాటి సరస్సులై పారే
కలికాల ప్రభావమా అడుగంటుచుండే ఈనాడు
వాగ్దేవీ  కటాక్షించి  కరుణించి పారవే తల్లి
జనవాళికి  జ్ఞానమొసగి ఆశ్వీరదించు  మా అమ్మా ..... 

Tuesday 14 January 2020

                                                లలిత్ ఆదిత్య

శ్రీ లలితా వీక్ష కటాక్ష ముతో ఉద్భవించే తెలుగు బిడ్డ
ఆదిత్యునిగా ప్రకాశించే   ఈ ప్రపంచమున
ప్రభవించే ప్రతిభతో అపర సరస్వతిగా
వెలుగు, వెలుగు సదా ఈ తరంబున ఒక జ్యోతిగా ....