Padaanjali ( రా మ)
Sunday 31 July 2016
Maata
మాట
ఉన్నమాట ఊసుఎత్తితే వులిక్కిపడతారు
విన్నమాట వివరిస్తే విసుకొంటారు
నోటిమాట నొక్కాణించితే నివ్వరపోయారు
మాటజారానేలా, మోసము చేయనేల నరుడా ......
Saturday 30 July 2016
Andhra Hoda
ఆంధ్ర హా దా
ఆంధ్రుల హా దా. అసలైన హాద.
ఆంధ్రరాష్ట్ర హాదా , అంతర్జాతీయ హాద ,
అనుభవించు ఈ హాద, అమెరికా జేరు హాద,
అన్నము పెట్టు ఈ రాష్ట్ర హా దా, అన్యాయము చేయకు నీ వాద ....
Santa
సంత
చదువుల సంత , చక్కనైన సంత
ఉద్యోగ సంత , నిత్య భృతి సంత
ధర్మము ఎంతకాని , దరిరాని వింత
ధర్మమేల నిలుచునో, ధరణిలోన ......
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)