Padaanjali ( రా మ)
Sunday, 31 July 2016
Maata
మాట
ఉన్నమాట ఊసుఎత్తితే వులిక్కిపడతారు
విన్నమాట వివరిస్తే విసుకొంటారు
నోటిమాట నొక్కాణించితే నివ్వరపోయారు
మాటజారానేలా, మోసము చేయనేల నరుడా ......
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment