Padaanjali ( రా మ)
Thursday, 4 February 2016
Santosham
సంతోషం
ముచ్చటైన ముఖమునకు ముఖారవిందము ముచ్చటగోల్ప
చిటపటలు చిందులేయ, చిరుకారు చిచ్చు పెట్టు
జంట జంటల రుచి, జిలేబి రుచి కావలె,
జీవిత మంతయు అనుభవింపరా నరుడా సంతసముగా ......
Monday, 1 February 2016
Kaasi
కాశీ
కాశీ క్షేత్రమునకు కాలభైరవుడు కాపలకాయ
ఆత్మక్షేత్రమునకు ఆత్మారాముడు కాపలా కాయ
పుణ్యక్షేత్రము ఫలము, ఏ పుణ్యకార్యము ఫలమిచ్చునో
మానవ జన్మకు మార్గము చూపవే ఓ మనసా.....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)