4.9.2017 .... 1st year
నిత్యమూ నిన్ను తలంపక మరువ మైతిమి ఓ భాస్కరా ,
నీ కిరణములు మసక బారిన, జీవులకు వెలుగు లేదుకదయ్యా ఓ భాస్కరా,
సదా మా హృదయములను నిల్చి ప్రభవించి, ప్రసరించి మాకు జ్యోతినివ్వవయ్య,
ఇవే మా హృదయ పూర్వక వందనములు భక్తితో సమర్పణ .........
సరి లేరు నీకు ఎవ్వరని సాహసించితివి బాల్యమున ,
భళాయని భారము మోసితివి బాగుగాను ,
భేష్ భేష్ యని ఎల్లరూ మెచ్చితిరి, గంభీరముగా,
తెలివి ఎవ్వరి సొమ్ముకాదు యని తెలిపిన , తెలుగు తేజ .......