రాజధాని
అలనాడు ఒక ఆంధ్రప్రదేశ్ అయితే
మరునాడు రెండు ప్రదేశాలు అయ్యే
మరి ఈనాడు , ముగ్గురు అయ్యే
ఏనాటిక యెన్ని పిల్లలు అవునో
ఎవరి ఎవరికీ తెలియదు అమరేశ్వరా
కాపాడవయ్యా ఓ అమరేశ్వర కరుణతో ....
అలనాడు ఒక ఆంధ్రప్రదేశ్ అయితే
మరునాడు రెండు ప్రదేశాలు అయ్యే
మరి ఈనాడు , ముగ్గురు అయ్యే
ఏనాటిక యెన్ని పిల్లలు అవునో
ఎవరి ఎవరికీ తెలియదు అమరేశ్వరా
కాపాడవయ్యా ఓ అమరేశ్వర కరుణతో ....