లలిత్ ఆదిత్య
శ్రీ లలితా వీక్ష కటాక్ష ముతో ఉద్భవించే తెలుగు బిడ్డ
ఆదిత్యునిగా ప్రకాశించే ఈ ప్రపంచమున
ప్రభవించే ప్రతిభతో అపర సరస్వతిగా
వెలుగు, వెలుగు సదా ఈ తరంబున ఒక జ్యోతిగా ....
శ్రీ లలితా వీక్ష కటాక్ష ముతో ఉద్భవించే తెలుగు బిడ్డ
ఆదిత్యునిగా ప్రకాశించే ఈ ప్రపంచమున
ప్రభవించే ప్రతిభతో అపర సరస్వతిగా
వెలుగు, వెలుగు సదా ఈ తరంబున ఒక జ్యోతిగా ....