భానుడు
భానుడా భగ భగ మనుచు నీ ప్రతాపంబుతో
భయ భయ మార్గమున భీతి చెందె ప్రాణంబుల్
నీ ప్రతాపంబును తాళలేక వరుణని కొరకు
వీక్షింప జనులను, ప్రాణంబులన్,
అలరించి , శాంతించి, కరుణ జూపవయా
ఓ మిత్ర, రవి, సూర్య,భాను, ఖగపూష, మరీచ, హిరణ్యగర్భ,
పద్మినిఛాయ, ఉషాసమేత, శ్రీ సూర్యనారాయణ,
నీకివే మా నమస్కారములు. ....
రా . మ
రా . మ
BHAANUDU. A bit tough time to understand as telugu deerghalu are not perfectly matching. Sun was angry and he smashed many lives this summer season. However, he is an embodiment of health.
ReplyDelete