యోగ
యోగ చేసిన నవ నాడుల కదిలే,
కండరములు కదులించు హాయ్ నిచ్చు,
నవరంద్రములు తెరుచు నడక సులభమవ్వు,
జ్ఞానేంద్రములు మేలుకొలుపు , జ్ఞానమును పెంచు,
యోగ మెల్ల జేసె, ఆరోగ్యము భాగ్యమిచ్చే......
యోగ చేయరా నరుడా, ఆరోగ్యమును పొందర,
ఆ ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలుసుకొని,
మనసు శాంతి, మనిషికి శాంతిని పొంది,
దేశ శాంతి, ప్రపంచ శాంతిని పొందుదము....
రా . మ
baagundi
ReplyDelete