పుష్కర భాగ్యం
పుష్కర భ్యాగ్యమని పరవళ్ళు తొక్కగా
పరమ పావనముతో పరవశించి పవిత్రనొందగా
పరమ పావనులు నారాయణలో ఐక్యమునొంది
మిగిల్చితిరి దుఃఖసాగరము ఈ మనుజులకు....
============================
ఈ పుష్కరములు 12 రోజులు కావున భక్త జనులు
ఆవేశులై తొందరతో ప్రాణము మీదికి తెచ్చుకోవ్వదని
మనవి. ఈ స్నానములు ఎప్పుడు చేసిన పుణ్యము అందరికి
సమానముగానే ఉండును అని గ్రహించగలరు అనిమనవి.

No comments:
Post a Comment