Friday 23 October 2015

Amaraavati

             అమరావతి 

అమరావతి   ఓ  అమర లింగేశ్వర 
ఆదుకోవయ్య  ఈ ఆంధ్రులను 
అనార్త  ఆంధ్రులను  ఆమడ దూరము విసిరన 
నీ తెలుగు బిడ్డలను కరుణించి కాపాడవయ్యా.... 

1 comment:

  1. అమరావతి శంకుస్థాన చారిత్రాత్మక ఘట్టం
    ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాన కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. Read more

    ReplyDelete