Padaanjali ( రా మ)
Wednesday, 18 October 2017
శంభో శంకర
శంభో శంకర సాంబసదా శివా, శంభో శంకర, శంకరా
పార్వతి తనయ శంకర, పరమదయాకర శంకర
కాలము నీదని , కలియుట మాదనితెలియకపోతిమి శంకరా
శరణము ఇచ్చి , శాంతితో కాపాడవయ్యా శంకరా ..... // శంభో //
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment