శ్రీ కృష్ణ
నల్లనైన వాడా , నవనీతమైన వాడా
గోవిందా పరుడా , గోపికల పరుడా
నరులకు భక్తి వసుడా , నారాయణ పరుడా
నీ నామమే కదా , మాకు రక్షా రక్షా .......
తెలుగు
తెలుగు ఇంట పుట్టె , కమ్మనైనా తెలుగు భాష
తెలుగు సదా వెలిగే , ఎగిరే ఆకాశమంత ఎత్తుకు
తెలుగు భాషామృతము , ఆస్వాదించు తెలుగు బిడ్డా
తెలుగు సభ లెల్ల , సదా నీ తెలుగును ఆదరించు తెలుగు తేజ ....

you telgu article very well sir
ReplyDeleteLatest Telugu Cinema News
Thanks a lot.
ReplyDelete