. అడవి పండు
అడవి లోన చెట్లు అందముగా ఉండు
పలకరింపబోవ పచ్చగా చూసే
ముద్దుగా యిచ్చె ముచ్చటైనా పండు
తినగ తినగా చూడ , తీపి తీపి మధురములు .....
అడవి లోన చెట్లు అందముగా ఉండు
పలకరింపబోవ పచ్చగా చూసే
ముద్దుగా యిచ్చె ముచ్చటైనా పండు
తినగ తినగా చూడ , తీపి తీపి మధురములు .....
Fruits are the feeding stock to sages, saints and for those who exile themselves in the forests. Therefore fruits are as sweet as their thoughts. Also the greenery extends their health. Adavi pandu sweetened this reader.
ReplyDelete