బాలమురళి
సదా మంగళం, మంగళం, మంగళం అంటూ
ఉదయించితివి సప్తస్వరములలోన ఓ మురళీ
కురిపించితివి అమృతవర్షము ఈ లోకమునకు
ఆరవ ఏట (6) మెరిసిన నీ గళము , నేటితో ముగిసినదా
నీ మృదు మధుర గానముతో లోలలాడించితివి
నీ గానము సదా ఈ సూర్యకాంతిలో వెలుగు వెలుగు ఈ ప్రపంచమున
నీవు లేని లోటు ఈ సంగీత ప్రపంచమునకు తీరని లోటు,
ఇవే మా సప్తస్వరాంజలి నీకు సంగీత భీష్మ .......

onu baagundi
ReplyDelete