భీమవరంన పుట్టి భీమేశ్వరుని కటాక్షం పొంది,
భీమవరం స్కూల్ మిత్రులై విద్య నభ్యసించి,
జీవితం గడిపితిమి ఉన్నతముగా, సర్వ శుభములుగా,
నేడు ఏమి సుదినం బాల్య మిత్రులు వృధ్ధ మిత్రులుగా
కలిసితిమి మధుర జ్ఞాపకాలను విరబోయుటకు.....
No comments:
Post a Comment