మిత్ర బృందం మిళితమై మధుర మిత భాషణాలతో,
అలరించిరి గాన పద్య కవితా అమృతములతో,
సంతసించిరి దంపతులు గడిపిన సమయము,
ఉల్లాసము మిగిల్చినది మిత్రులకు పరిపూర్ణ తృప్తిగా....
No comments:
Post a Comment