మహలక్ష్మి
లక్ష్మి నివాస స్తానములు.
1. మహాలక్ష్మి, పాదములందు ఉన్నచో ఐశ్వర్యములు గలుగును .
2. పిక్కల (జంఘల) యందున్నచో ధనవస్త్రాది లాభము గలుగును.
3. గుహ్యస్తానమునందు నున్నచో మంచి భార్య లేక మంచి భర్త వచ్చును.
4. తొడలయందు ఉన్నచో సత్సంతాన భాగ్యము కలుగును.
5. హృదయము నందు ఉన్నచో కోరిన కోర్కెలు అన్నియు తీరును.
6. కంఠము నందుఉన్నచో కనకమణి భూషణాది సంపదలు కలుగును.
7. ముఖము నందు ఉన్నచో సకల విద్య పాండిత్యముతో పాటు కవితా పటుత్వము కూడా కలుగును.
8. శిరస్సునం దుండె నేని, సకల దారిద్రములను కలిగి, ఆయువు, భోగభాగ్యములు నశించును....
very good. Ramam
ReplyDeleteonce again i read mahalakshmi stanams
ReplyDeleteThe places of Godess Lakshmi in a human being are worthy to note. We are all lucky enough since SHE exists everywhere. But do we have that money or are we earning money from several sources. But we have richness in rags. Ramam
ReplyDeleteThanks for your comments. It shows the Lakshmi's places in human being as we see Gomata also.
ReplyDeleteThanks for your comments. It shows the Lakshmi's places in human being as we see Gomata also.
ReplyDelete