Monday, 23 February 2015

Telangana


           తెలంగాణ 

    తెలుగు  గానమై   తెలంగాణా   గా  వెలిసి 

    సంపదలన్నీ  నిల్పినావు   నీ   గర్భమున 

     దైవ  కృపతో   తీర్చి  దిద్ది  సర్వ  శాస్త్రములను  అందించినావు 

     నీ మేధా శక్తికి   కొదవు  లేదని   తెలిపిన  నీవు 

     కరుణించు  కరుణతో   సర్వదా   నీ  జనులను...... 

1 comment:

  1. ఇది భావ కవిత్వమా లేక పద్య కవిత్వమా ?
    ఏదైనా బాగానే ఉంది.

    ReplyDelete