బిజీ బిజీ
అసలే ఆవిడ బిజీ బిజీ -------
ఒకనాడు బయటకి వెళుతూ
--ఏమండోయ్ కొంచెం ఆ కూర కలగ తిప్పేయారు నేను
కొంచెం బయటకి వెళ్లి వస్తాను -------
--మరల ఒకరోజు ఏమండోయ్ కొంచెం ఆ బాత్ రూమ్ లో బట్టలు ఆరేసయ్యరు ---
--మరల ఒకరోజు బయటకి వెళ్ళుతూ .....
ఏమండోయ్ కొంచెం పిల్ల ఏడిస్తే ....పాలు పట్టరు ......
---- ఓసిని నేను ఆ పని చేయలేనే నావల్ల కాదు సుమీ !
ఓ మీ మట్టిబుర్ర --నేను చెప్పినది అక్కడ ఫ్రిడ్జి మీద ఉన్న పాలు
పిల్లకి పట్టించమని, అంతేగాని ..... మిమ్మల్ని .......... హా హా హా హా .......
oho alaaga . dina dinamul javaraandra chittamul
ReplyDelete