Padaanjali ( రా మ)
Saturday, 4 April 2015
PASIVEDANA
పసివేదన
అమ్మా నా జన్మ సఫలమయెనమ్మ
నిండుగర్భమున తొమ్మిది నెలలు నన్ను దాల్చి
నాకు జన్మ నిచ్చితివి నిస్వార్ధముగా
నన్ను,లాలించి, ప్రేమించి, పాలించి
నాకు మార్గదర్సకమై నిలుచుచూ
నన్ను ఒక జ్యోతిగా తీర్చి దిద్దవమ్మా....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment