సంగీత సరస్వతులు
శ్రీయుత
1. పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు
2. మహావాది వెంకటప్పయ్యగారు
3. చెంబై వైద్యనాథ భాగవతారుగారు
4. శీర్కలు గోవిందరాజన్ గారు
5. శంభంకూడి శ్రీనివాసు అయ్యంగారు
6. మదురై మణి గారు
7. మదురై సోమసుందరం గారు
8. ఉప్పలపాటి అంకయ్య గారు
9. ఇమిటేషన్ఆ చారి గారు
10. శ్రీమతి యం. ఎస్. సుబ్బలక్ష్మి గారు
11. శ్రీమతి యం. ఎల్. వసంత కుమారి గారు
12. శ్రీమతి వసంత కోకిల గారు
13. డాక్టర్ యం. బాలమురళీకృష్ణ గారు
14. టి.ర్. సుబ్రహ్మణ్యం గారు
15. నేదునూరి కృష్ణమూర్తి గారు
16. శ్రీమతి రాధా జయలక్ష్మి గారు
17. టిఽర్. మహాలింగం గారు
18. రాజ రత్నం పిళ్ళై
19. మాండొలిన్ యు. శ్రీనివాస్
20. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు
21. ద్వారం నరసింగ రావు నాయుడు గారు
22. కున్నకుడి వైద్యనాధన్
23. శ్రీమతి గాయత్రి
24. డి.కె. పట్టమాళ్
25.కదిరి గోపాలనాధ్
పైన చెప్పినవి కొన్ని మచ్చు తునకలు. ఇవియే కాకా అనేక
మంది మహా విద్వాంసులు ఈ కర్ణాటక సంగీతములో కలరు. వారి వారి బాణి, నడకలులలో
ఎవరికీ వారె సాటి.
ఈ రోజు విద్యార్ధులు,విద్యార్ధినులు వారి నడకా విధానములు తెలుసికొని,గ్రహించి మంచి విద్వాసంసులు
కాగలరని ఆసిస్తూ ......