ఘంటసాల
ఇంటి ఇంటికి గంట గంటకు మ్రోగే ఓ ఘంటసాల గానమా
అది నీ స్వర గానమా లేక ఘంటా గానమా
నీకు లేరు సాటి ఆ మధుర సింహ స్వరమునకు
ఆ అమర గానము అజరామృతము అయి
నిత్యము నిలుచుచు మ్రోగును నలుదిశ లును దేశములందు
ఈ శతాబ్దమునకు నిలిచే ఒక సింహ నాదముగా....
ss
ReplyDeleteనిజమే ఘంటసాల గానము ఇంటి ఇంటా నిలచిన స్వరము.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete