Monday 9 March 2015

Ghantasala

         ఘంటసాల 

ఇంటి ఇంటికి గంట గంటకు మ్రోగే ఓ ఘంటసాల గానమా 
అది నీ స్వర గానమా లేక ఘంటా గానమా  
నీకు లేరు సాటి ఆ మధుర సింహ స్వరమునకు 
ఆ అమర గానము అజరామృతము  అయి 
నిత్యము నిలుచుచు మ్రోగును నలుదిశ లును దేశములందు 
ఈ శతాబ్దమునకు నిలిచే ఒక సింహ నాదముగా.... 

3 comments:

  1. నిజమే ఘంటసాల గానము ఇంటి ఇంటా నిలచిన స్వరము.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete