విత్తము
విత్తము ఇచ్చు సుఖము విత్తము చేయు దుఃఖము
విత్తము కలిగించు విపరీత చేష్టలు
విత్తము విశ్వమంతాగాని విత్తమే విశ్వముగాదు
విత్తము పరమార్ధ మెరిగి మసులుకోర జనులార....
No comments:
Post a Comment