సముద్రుడు
ఉదయ భానుడు ఉద్భవించు శుభ ముచ్చటైన సమయమున
నిండైన సముద్రుడు ఎగసి ఎగసి పడిన అలలతో
చూడ ముచ్చటతో మనసు పరవసించి ముద్దాడ కోరిక కలగగా
వద్దు వద్దు అనుచు ఎత్తైన అలలు భయపెట్టగా
నిన్ను తాకినంతనే నిలువెల్లా లవణమ యి
అయినను నీ స్పర్స సర్వదా పాప హరిణి గాన
నిన్ను దర్శించు భాగ్యము పొంది ముక్తుడైతిని.....
బాగుందండి.
ReplyDeleteThanks.
Delete