Friday 24 April 2015

Mamidi Pandu


                   మామిడిపండు

మామిడిపండు చూడ,  చూడ ముచ్చటగా నుండ
ముద్దు గుమ్మగా పసిడితో ముచ్చటగా పరవముగ ఉండ
నిన్ను తాకలేక  మరువలేక నీ రూపము చూసి
సంతోషము తో తృప్తినొంద,  నీ రసమాధుర్యము
ఎంతని  వర్ణింప తగునె, ఆ రసమస్వాదించు జింహకే  తెలుసు తెలుసు,
ప్రతి వేసవులు  ముగుయు  ముగుయు ఈ విధముగా...... 

5 comments:

  1. మామి( వి ) డ o త మధురం
    ధ ర నింగినుందనా
    తీపి లోన ఉందనా
    లేక ఆ విడు o ద నా

    ReplyDelete
  2. మామి( వి ) డ o త మధురం
    ధ ర నింగినుందనా
    తీపి లోన ఉందనా
    లేక ఆ విడు o ద నా

    ReplyDelete
  3. MRK's kavitalandu unduna...��

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete