Sunday 29 March 2015

Varalamma

                వారలమ్మ 

వచ్చెనమ్మ  సోమవారము  అందేనమ్మ   ఉదయ  కాఫీ 
జింహ  చాపల్యము  తీరే  మనసు  తృప్తి  చెందె 
మరల  ఎప్పుడు  దర్సనమమ్మ, ఏడు రోజులు  తరువాయ 
అంతవరుకు  నోరు  తెరచి  ఎదురు  చూడ  లేనమ్మ... 

1 comment:

  1. ఏమిటి వారానికి వక్క రోజే కాఫీ త్రాగుతార?

    ReplyDelete